Sunday, 27 August 2023

 Starting a terrace garden can be a rewarding and enjoyable experience. Here are some steps to help you get started:

1.       Evaluate your terrace: Assess the available space on your terrace, considering factors such as sunlight exposure, wind patterns, and structural integrity. Ensure that your terrace can support the weight of plants, containers, and other gardening materials.

2.       Plan your garden: Determine the type of garden you want to create. Consider factors like the types of plants you want to grow, the amount of space available, and your gardening goals (e.g., vegetable garden, flower garden, herb garden).

3.       Choose containers: Select appropriate containers for your plants. Ensure they have proper drainage holes and are of sufficient size for the plants to grow. Consider using lightweight containers if weight is a concern.

4.       Prepare the terrace: Clean your terrace thoroughly and repair any structural issues. If required, consider adding a waterproof layer to protect your terrace from water damage. Place saucers or trays beneath the containers to catch excess water.

5.       Select the right soil: Use a good quality potting mix suitable for the plants you want to grow. Potting mixes are lightweight, well-draining, and provide necessary nutrients for healthy plant growth.

6.       Select suitable plants: Choose plants that thrive in your local climate and are suitable for container gardening. Consider factors like sunlight requirements, temperature tolerance, and space constraints. Opt for a mix of vegetables, herbs, flowers, or ornamental plants based on your preferences.

7.       Planting: Fill your containers with potting mix, leaving sufficient space for the plants' roots. Carefully plant the seedlings or seeds according to the specific instructions for each plant. Water them gently after planting.

8.       Watering and maintenance: Water your plants regularly, ensuring the soil remains moist but not waterlogged. Monitor the moisture levels by touching the soil. Provide support structures like stakes or trellises for climbing plants if needed. Prune and remove any dead or diseased plant parts regularly.

9.       Fertilization: Feed your plants with appropriate fertilizers or organic compost to provide them with essential nutrients. Follow the recommended dosage and frequency as per the plant's requirements.

10.   Pest control: Monitor your plants for signs of pests or diseases. Identify and address any issues promptly using organic or chemical methods, depending on your preference.

11.   Enjoy and experiment: Take pleasure in watching your plants grow and enjoy the fruits of your labor. Don't hesitate to experiment with different plant varieties, layouts, and gardening techniques to find what works best for your terrace garden.

Remember, gardening is a continuous learning process. Observe, adapt, and make adjustments along the way to create a thriving and beautiful terrace garden.

 


Sunday, 23 February 2014


Sunday, 7 July 2013

aloo bonda

Aloo  Bonda


1 cup  సెనగపిండి
1/2 స్పూన్ ధనియాల పొడి
1/4 స్పూన్ కారం
1/4 స్పూన్ వాము

కూర కోసం కావలసినవి
4 పెద్ద బంగాళ దుంపలు ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి
1/4 స్పూన్ ఉప్పు
1/2 స్పూన్ ధనియాల పొడి
1/2 స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగినవి
అల్లము చిన్నగా తరిగినవి
1/4 స్పూన్  కారం
1 పచ్చిమిరపకాయి సన్నగా తరిగినది
నూనె తగినంత

తాయారు చేసే విధానం
ఒక పాత్రలో   సెనగపిండి వేసి 1/4 కప్ నీళ్ళు తీసుకుని కొంచం కొంచం వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకునిబాగా గరిట జారుగా చిక్కగా  కలుపుకోవాలి .తరవాత అందులో 1/2 స్పూన్ ధనియాల పొడి 1/4 స్పూన్ కారం 1/4 స్పూన్ వాము వేసి బాగా కలపి పక్కన పెట్టాలి

బంగాలదుంపలు చిన్న ముక్కలు చేసుకున్నాము కదా అందులో ఉప్పు తగినంత వేసి తరవాత అందులో 1/4 స్పూన్ ఉప్పు ,1/2 స్పూన్ ధనియాల పొడి ,1/2 స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగినవి,అల్లము చిన్నగా తరిగినవి ,1/4 స్పూన్  కారం,1 పచ్చిమిరపకాయి సన్నగా తరిగినది వేసి బాగా కలపాలి . తరవాత చిన్న ఉండలు చేసుకునిపక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు మూకుడు లో తగినంత నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి నూనె కాగాక బంగాళదుంప ఉండలు ఒక ఒకటి తీసుకుని సెనగపిండి లో ముంచి కాగిన నూనెలో వేసి దోరగ వేయించాలి .
ఇలా చేసుకున్న  ఆలూ బొండాలు sauce తో తింటే చాల బాగుంటుంది
ఇవిచేసుకుని తిని మీ మీ అభిప్రాయాలూ రాయండి


Thursday, 7 March 2013

మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు చెయ్యటం చాలా మందికి తెలిసిన విషయం . కింద చెప్పిన విధంగా చేసి చూడండి
6 cups  చిక్కటి మజ్జిగ
అనపకాయ ముక్కలు
టమాటో ముక్కలు
కొత్మీర కొంచం
ధనియాలు 2 spoons
జీలకర్ర 1/4 spoon
పచ్చిమిర్చి 6
అల్లం చిన్న ముక్క
సెనగ పిండి 4 spoons 

Wednesday, 27 February 2013

దొమలు నుంచి రక్షణ

దొమలు కాటు

ఈ రోజుల లో దోమలు నుంచి రక్షణ్ కోసం రకరకాల (అల్ అవుట్ ,mosquito కోయిల్ ) బ్రాండ్స్ దొరుకుతున్నాయి .కాని ఎన్ని వాడినా దోమలు కుట్టేస్తాయి ఇంత దద్దురు కుడా అవుతుంది .పిల్లలు ని ఎక్కువగా కుట్టేస్తాయి  ఇంకా దద్దురు మూలం గా పిల్లలు ఎక్కువ గోకి గోకి పుండు లాగ చేసేసుకుంటారు.
 ఈ కింద చూపిన విధంగా తయ్యారుచేసి  వాడి చుడండి .ఈ ఆయిల్  దోమలు కుట్టిన చోట రాసుకుంటే త్వరగా దురద తగ్గి  దద్దుర్లు మానిపోతాయి .


ఒక టీ కప్ నువ్వుల నూనె

వేప ఆకుల పేస్టు

వేప ఆకులు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టి కొంచం నీరు పోసి mixie లో పేస్టు చెయ్యండి . ఈ పేస్టు
ఒక రెండు స్పూన్లు తీసుకుని నువ్వుల నూనె లో వేసి కలిపి పొయ్య మీద పెట్టండి . చిన్న మంట పై స్టవ్ మీద పెట్టి పెట్టండి . కలుపుతూ ఉండండి అలా కాసేపు అయ్యాక వేప పేస్టు అంతా  నల్లగా అయ్యిపోయి రసం అంత నూనె లో కి ఇంకి పోతుంది నూనె అంత రంగు మారి ముదురు ఆకుపచ్చ రంగు అయ్యిపోతుంది. ఇప్పుడు నూనె పొయ్య మీదనుంచి దింపి వడగట్టండి .ఈ నూనె ఒక బాటిల్ లో పోసి ఉంచుకోండి . దోమ కాటు మీద ఈ నూనె రాయండి .
త్వరగా  దురద తగ్గుతుంది .


ఈ నూనె తయారు చేసి వాడి మీ కామెంట్స్ రాయండి

Friday, 22 February 2013

appalu

అప్పాలు

1 కప్ బియ్య్పిండి 

1 కప్ బెల్లం

5 ఏలకలు

 1 spoon నెయ్యి

నూనె తగినంత

ఒక గిన్నె లో బెల్లం లో ఒక 1/2 కప్ నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి.

 బెల్లం కరిగి నీటి లో కలిసి కొంచం పాకం లాగ వచ్చాక అన్దులో

 ఏలకలు పొడి చేసి కలపాలి తరవాత బియ్య్పిండి  వేసి ఉండ కట్టకుండా చక్కగా కలపాలి.

తరవాత స్పూన్ నెయ్యివేసి బాగా కలపాలి  . స్టవ్ ఆపెసి  గిన్నె కిందకి దించి

ఉంచాలి . చల్లారాక చిన్న చిన్నపూరీ లాగ చేసి నూనె లో ఎర్రగ వేయించి తీసుకోవాలి  .

ఇవి ఆంజనేయ స్వామికి నైవేద్యం గా పెట్టుకోవచ్చు

ఒక డబ్బా లో వేసి ఉంచితే నాలుగు రోజులు నిలవ ఉంటాయి .