Aloo Bonda
1 cup సెనగపిండి
1/2 స్పూన్ ధనియాల పొడి
1/4 స్పూన్ కారం
1/4 స్పూన్ వాము
కూర కోసం కావలసినవి
4 పెద్ద బంగాళ దుంపలు ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి
1/4 స్పూన్ ఉప్పు
1/2 స్పూన్ ధనియాల పొడి
1/2 స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగినవి
అల్లము చిన్నగా తరిగినవి
1/4 స్పూన్ కారం
1 పచ్చిమిరపకాయి సన్నగా తరిగినది
నూనె తగినంత
తాయారు చేసే విధానం
ఒక పాత్రలో సెనగపిండి వేసి 1/4 కప్ నీళ్ళు తీసుకుని కొంచం కొంచం వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకునిబాగా గరిట జారుగా చిక్కగా కలుపుకోవాలి .తరవాత అందులో 1/2 స్పూన్ ధనియాల పొడి 1/4 స్పూన్ కారం 1/4 స్పూన్ వాము వేసి బాగా కలపి పక్కన పెట్టాలి
బంగాలదుంపలు చిన్న ముక్కలు చేసుకున్నాము కదా అందులో ఉప్పు తగినంత వేసి తరవాత అందులో 1/4 స్పూన్ ఉప్పు ,1/2 స్పూన్ ధనియాల పొడి ,1/2 స్పూన్ కొత్తిమీర సన్నగా తరిగినవి,అల్లము చిన్నగా తరిగినవి ,1/4 స్పూన్ కారం,1 పచ్చిమిరపకాయి సన్నగా తరిగినది వేసి బాగా కలపాలి . తరవాత చిన్న ఉండలు చేసుకునిపక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు మూకుడు లో తగినంత నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి నూనె కాగాక బంగాళదుంప ఉండలు ఒక ఒకటి తీసుకుని సెనగపిండి లో ముంచి కాగిన నూనెలో వేసి దోరగ వేయించాలి .
ఇలా చేసుకున్న ఆలూ బొండాలు sauce తో తింటే చాల బాగుంటుంది
ఇవిచేసుకుని తిని మీ మీ అభిప్రాయాలూ రాయండి

No comments:
Post a Comment