మజ్జిగ పులుసు
మజ్జిగ పులుసు చెయ్యటం చాలా మందికి తెలిసిన విషయం . కింద చెప్పిన విధంగా చేసి చూడండి
6 cups చిక్కటి మజ్జిగ
అనపకాయ ముక్కలు
టమాటో ముక్కలు
కొత్మీర కొంచం
ధనియాలు 2 spoons
జీలకర్ర 1/4 spoon
పచ్చిమిర్చి 6
అల్లం చిన్న ముక్క
సెనగ పిండి 4 spoons

No comments:
Post a Comment