అప్పాలు
1 కప్ బియ్య్పిండి
1 కప్ బెల్లం
5 ఏలకలు
1 spoon నెయ్యి
నూనె తగినంత
ఒక గిన్నె లో బెల్లం లో ఒక 1/2 కప్ నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి.
బెల్లం కరిగి నీటి లో కలిసి కొంచం పాకం లాగ వచ్చాక అన్దులో
ఏలకలు పొడి చేసి కలపాలి తరవాత బియ్య్పిండి వేసి ఉండ కట్టకుండా చక్కగా కలపాలి.
తరవాత స్పూన్ నెయ్యివేసి బాగా కలపాలి . స్టవ్ ఆపెసి గిన్నె కిందకి దించి
ఉంచాలి . చల్లారాక చిన్న చిన్నపూరీ లాగ చేసి నూనె లో ఎర్రగ వేయించి తీసుకోవాలి .
ఇవి ఆంజనేయ స్వామికి నైవేద్యం గా పెట్టుకోవచ్చు
ఒక డబ్బా లో వేసి ఉంచితే నాలుగు రోజులు నిలవ ఉంటాయి .

No comments:
Post a Comment